Politics

భాజాపాకు రాజీనామా చేసిన కన్నా

భాజాపాకు రాజీనామా చేసిన కన్నా

గుంటూరు: భారతీయ జనతా పార్టీ (భాజపా)కు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. తన ముఖ్య అనుచరులతో సమావేశమైన కన్నా.. రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. భాజపా రాష్ట్ర నాయకత్వం సరిగా లేకనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కన్నాతో పాటు తన ముఖ్య అనుచరులు కూడా రాజీనామా చేయనున్నారు

భారతీయ జనతాపార్టీ కి
కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా!!

🟢 కన్నా లక్ష్మీ నారాయణ తెలుగుదేశ పార్టీలో చేరాలని ఆయన అభిమానుల సమక్షంలో నిరయం తీసుకున్నారు 🟢
గత కొంత కాలంగా భాజపా పార్టీ పై పూర్తిస్థాయి లో అసంతృప్తి గా ఉన్న కన్నా ఈరోజు మధ్యాహ్నం కార్యకర్తలు అభిమానుల సూచనలు సలహాలు స్వీకరించి వారి అభిప్రాయం తో ఇకనుండి తెలుగుదేశం పార్టీలో చేరాలని,చంద్రబాబు నాయుడు కి తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని నిర్ణించుకున్నారు..
ఈనెల 25న కానీ 30న కానీ మంచి ముహూర్తం చూసుకుని టిడిపి లో చేరనున్నారు