ఆందోళన చేస్తున్న టీడీపీ కేడర్ పై మరోసారి దాడిuకి వంశీ గూండాల యత్నం – వంశీ సూచనలతో దాడులకు తెగబడుతున్న రౌడీమూకలు – రౌడీమూకలకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్న వంశీ – పోలీసులను తోసుకుంటూ దాడికి పాల్పడ్డ వంశీ అనుచరులు – వంశీ గూండాల దాడిని తీవ్రంగా ప్రతిఘటించిన టీడీపీ కార్యకర్తలు – రౌడీ మూకల దాడులను ఎక్కడికక్కడ నిలువరించిన టీడీపీ శ్రేణులు – రౌడీమూకల చర్యలకు భయపడేదే లేదంటున్న టీడీపీ కార్యకర్తలు – దాడులు చేయించిన వంశీకి తగినబుద్ధి చెబుతామంటున్న టీడీపీ