బుద్దా వెంకన్న నివాసానికి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ…
ఆయనకు సాదర స్వాగతం పలికిన బుద్దా వెంకన్న, కేశినేని చిన్ని, నాగుల్ మీరా
అందరూ కలిసి అల్పాహారం తీసుకుంటూ రాజకీయ పరిణామాల పై చర్చించుకున్న నేతలు
కేశినేని చిన్ని మాట్లాడుతూ
టిడిపి లో చేరిన కన్నా గారికి కార్యకర్తలు తరపున ధన్యవాదాలు..సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు, కన్నా గారి అనుభవంతో అందరూ కలిసి పని చేస్తాం..రాక్షస పాలనను తరిమి కొట్టి.. ప్రజా పాలన అందిస్తాం..చంద్రబాబు సారధ్యంలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు భావిస్తున్నారు….