Agriculture

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఉద్రిక్తత

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఉద్రిక్తత

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. రైతులు, కమీషన్ ఏజెంట్‌ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రైతులు కమీషన్ ఏజెంట్‌ వెంకటేశ్వర్లుపై దాడికి దిగారు. దీంతో మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. అయితే వెంకటేశ్వర్లుకు ఇవ్వాల్సిన అప్పు ఇవ్వకుండా.. మరో వ్యాపారికి మిర్చి అమ్మటంతో వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది