Politics

గన్నవరం తెదేపా ఇన్చార్జిగా కొనకళ్ళ నారాయణ..

గన్నవరం తెదేపా ఇన్చార్జిగా కొనకళ్ళ నారాయణ..

గన్నవరంలో తెదేపా కార్యాలయం పై వైకాపా పార్టీ కార్యకర్తలు దాడి జరిపిన నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో పార్టీ పతిష్టతపై చంద్రబాబు దృష్టి పెట్టారు. పార్టీ సీనియర్ నేత బందరు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గన్నవరం నియోజకవర్గ తెదేపా ఇన్చార్జిగా నియమించారు. మరికొందరు సభ్యులను నియమించారు.