Politics

మాజీమంత్రి నారాయణ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశం

మాజీమంత్రి నారాయణ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశం

టెన్త్ ప్రశ్నపత్రాల లీక్ కేసులో నారాయణ దాఖలు చేసిన పిటిషన్‍ను విచారించిన సుప్రీంకోర్టు – సెషన్స్ కోర్టులో విచారణ చేపట్టాలని ఆదేశం – మెరిట్ ఆధారంగానే విచారణ కొనసాగించాలన్న సుప్రీం కోర్టు – సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వారంలోగా హైకోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించిన సుప్రీంకోర్టు – అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్న సుప్రీంకోర్టు – నారాయణ దాఖలు చేసిన పిటిషన్‍పై విచారణ ముగించిన సుప్రీంకోర్టు ధర్మాసనం