Politics

వాలంటీర్ల వ్యవస్థపై మండిపడ్డ హైకోర్టు..

వాలంటీర్ల వ్యవస్థపై మండిపడ్డ హైకోర్టు..

ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేక వాలంటీర్లను పెట్టారా అని ప్రశ్నించిన హైకోర్టు – లబ్దిదారుల ఎంపిక బాధ్యతను వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారు? – గతంలో లబ్ధిదారులను గుర్తించింది ప్రభుత్వ ఉద్యోగులే కదా అని ప్రశ్నించిన హైకోర్టు – రాజకీయ కారణాలతో తమను జాబితా నుంచి తొలగించారని హైకోర్టును ఆశ్రయించిన గారపాడుకు చెందిన 26 మంది లబ్ధిదారులు