Health

జీడిమెట్లలోని ఆరోరా ఫార్మాసూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అగ్ని ప్రమాదం..

జీడిమెట్లలోని ఆరోరా ఫార్మాసూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అగ్ని ప్రమాదం..

కెమికల్ ల్యాబ్ లో పని చేస్తున్నప్పుడు రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు ఎగసిపడి ల్యాబ్ లో పనిచేస్తున్న రవీందర్ రెడ్డి(25), కుమార్ (24) ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి…

మృతదేహాలను ఉస్మానియాకు తరలింపు…

కేసు నమోదు… జీడిమెట్ల పియస్ పోలీసులు దర్యాప్తు…