Kids

మీర్పేట్ తీగల కృష్ణారెడ్డి కళాశాలలో దారుణం

మీర్పేట్ తీగల కృష్ణారెడ్డి కళాశాలలో దారుణం

పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థిని అట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్

అసభ్య ప్రవర్తనను చిత్రీకరించిన తోటి విద్యార్థులు

సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ విద్యార్థిని చతకబాదిన టీకేఆర్ కళాశాల లెక్చరర్

తాను వీడియో తీయలేదని చెప్పినా రాడ్డుతో విచక్షణ రహితంగా దాడి

తీవ్ర గాయాల పాలైన విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో కాపాడిన తోటి విద్యార్థులు

తోటి విద్యార్థులు ఆ స్టూడెంట్ ను తల్లిదండ్రులకు అప్పగించడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స.