భారీగా సొంత బస్సులు కొనుగోలుకు నిర్ణయం
2736 కొత్త బస్సులు కొనుగోలుకు సీఎం గ్రీన్‌సిగ్నల్
రూ.572 కోట్ల అంచనాతో 1500 కొత్త డీజిల్ బస్సులు
జీసీసీ మోడల్లో 1000 ఎలక్ట్రికల్ బస్సులు
200 డీజిల్ బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మార్పు
*కర్ణాటక తరహాలో 15 మీటర్ల అంబానీ బస్సులు*kk
తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో త్వరలోనే ఒప్పందాలు