NRI-NRT

దుబాయిలో ఉగాది వేడుకలకు సన్నాహాలు..

దుబాయిలో ఉగాది వేడుకలకు సన్నాహాలు..

తెలుగు అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అమెరికాకు చెందిన సెంటు మార్టిన్స్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 18వ తేదీన దుబాయిలో పెద్ద ఎత్తున ఉగాది వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ బ్రోచర్లు పరిశీలించండి.