NRI-NRT

ఆక్లాండ్ లో ఉగాది వేడుకలకు సన్నాహాలు..

ఆక్లాండ్ లో ఉగాది వేడుకలకు సన్నాహాలు..

మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్MATA ఆధ్వర్యంలో న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నగరంలో మార్చి 19వ తేదీన ఉగాది వేడుకలు నిర్వహించడానికి పాలకవర్గ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు పూర్తి వివరాలకు బ్రోచర్ను పరిశీలించండి.