ఉదయం 11 గంటల నుండి ఇప్పటి వరకు పలు పోలీస్ స్టేషన్ మార్చి మార్చి తిప్పుతున్న పోలీసులు
ఆయనకున్న గన్మెన్లను,వ్యక్తిగత సిబ్బందిని సైతం వెంట తీసుకెళ్లకుండా డా౹౹చదలవాడ అరవింద బాబునే ఓక్కరినే తీసుకేళ్ళిన పోలీసులు.
డా౹౹చదలవాడ అరవింద బాబు ఎక్కడున్నారో ఇప్పటి వరకు చెప్పని పోలీసులు
అరవింద బాబు జాడ తెలియడం లేదని ఆందోళనలో పార్టీ నాయకులు,కార్యకర్తలు