ScienceAndTech

🔊వాట్సాప్ స్టేటస్ నుంచి నేరుగా వాయిస్ రికార్డ్

🔊వాట్సాప్ స్టేటస్ నుంచి నేరుగా వాయిస్ రికార్డ్

🍥వాట్సాప్ లో వాయిస్ రికార్డ్ చేసి స్టేటస్ గా పెట్టాలని చాలామందికి ఉంటుంది. కానీ, ఇప్పటివరకు పర్సనల్, గ్రూప్ చాటింగ్ లకు మాత్రమే వాయిస్ మెసేజ్ పంపుకునే వీలుండేది. అయితే, ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త అప్ డేట్ ద్వారా వాయిస్ మెసేజ్ ను కూడా వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకునే వెసులు బాటు కనిపించింది. అయితే, స్టేటస్ ద్వారా కేవలం 30 సెకండ్లు మాత్రమే వాయిస్ రికార్డ్ చేసుకునే వీలు కల్పించింది వాట్సాప్.

💥స్టేటస్ లో వాయిస్ రికార్డ్ ఎలా పెట్టాలంటే..

🌀ముందు స్టేటస్ ఓపెన్ చేయాలి. అందులో పెన్ సింబల్ కనిపిస్తుంది. ఇదివరకు అది క్లిక్ చేసి కంటెంట్ రాసుకోవడానికి మాత్రమే వీలుండేది. ఇప్పుడు పెన్ సింబల్ ఓపెన్ చేయగానే టైపింగ్ బార్ పక్కన వాయిస్ రికార్డ్ సింబల్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసి వాయిస్ రికార్డ్ చేసి స్టేటస్ పెట్టుకోవచ్చు.