అరసవల్లికి చెందిన సూక్ష్మ కళాకారుడు వాడాడ రాహుల్ పట్నాయక్ కోడి ఈకపై గీసిన కోదండరాముడి పట్టాభిషేకం చిత్రం అందరినీ ఆకట్టుకుంది. శ్రీరామ నవమి పురష్కరించుకొని నాలుగు అంగుళాల కోడి ఈకపై మూడు గంటలపాటు శ్రమించి కళ్లకు అద్దినట్లు ఈ ఘట్టాన్ని గీశారు.