Politics

ఏప్రిల్ 3 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ…

ఏప్రిల్ 3 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ…

గడప గడపకు ఎమ్మెల్సీ ఎన్నికలపై రివ్యూ..

గత రివ్యూ సమావేశంలో ఏప్రిల్ లో జరిగే సమావేశంలో టికెట్లపై స్పష్టత ఇస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి..

20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలకు నిర్మొహమాటంగా టికెట్ ఇవ్వడం లేదని ప్రకటించే అవకాశం…

నాతో ఉండాలో వెళ్ళిపోతారో తేల్చుకోవాలని చెప్పే అవకాశం..

తన మీద నమ్మకం గెలుపుపై సందేహాలు ఉన్న వాళ్ళు వెళ్ళిపోవచ్చని హెచ్చరించే అవకాశం…

ఏంజరుగుతుందో అని ఎమ్మెల్యేలలో ఉత్కంఠత…

రాబోయే ఎన్నికలకు సంబంధించి పల్లెనిద్ర కార్యక్రమాలపై స్పష్టత…