మే చివరి వారంలో న్యూ జెర్సీలో NATS సంబరాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో యువతకు టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలలో పాల్గొనదలిచినవారు ఈ బ్రోచర్ను పరిశీలించండి..
NATS Tennis Tournament. Prizes: Singles Winners- $1000 Runners-up – $500.
Doubles: Winners- $1000 Runners-up – $500
Registration Fee: $5 per player