Business

భాగ్యనగరవాసులకు మరోసారి ‘మెట్రో’ మోత

భాగ్యనగరవాసులకు మరోసారి ‘మెట్రో’ మోత

ఇకపై ఆ సమయంలో రాయితీలు పూర్తిగా కట్​

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణికులకు రాయితీలో కోత విధించారు. స్మార్ట్ మెట్రో కార్డులు, క్యూఆర్ కోడ్ టికెట్​లకు 10 శాతం రాయితీ సమయాన్ని కుదించారు. రద్దీ సమయాల్లో రాయితీని పూర్తిగా ఎత్తివేశారు. రేపటి నుంచి రద్దీలేని సమయాల్లో మాత్రమే 10 శాతం రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఎల్ అండ్ టీ మెట్రో వెల్లడించింది.