దేవెగౌడ సొంత జిల్లా అది. అందులోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు జేడీఎస్వే. ఆ మిగిలిన ఒక్క సీటు దేవెగౌడ కుటుంబంలో చిచ్చుపెట్టేలా ఉంది. కుమారుడు, కోడలి మధ్య విభేదాలకు కారణమవుతోంది..