Politics

వెనిగళ్ళ రాము. చంద్రబాబు వద్దకు గుడివాడ పంచాయతీ..

వెనిగళ్ళ రాము. చంద్రబాబు వద్దకు గుడివాడ పంచాయతీ..

చంద్రబాబు పర్యటన సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో పంచాయితీ ప్రారంభమైంది. గత కొంతకాలంగా గుడివాడ నియోజకవర్గంలో తెదేపా నాయకుడు వెనిగండ్ల రాము పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం.తెలిసిందే. గతేడాది క్రిస్మసుముందు సేవా కార్యక్రమాలు
ప్రారంభించారు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రజల్లోకి వెళ్తున్నారు. చంద్రబాబునాయుడు సూచనలతోనే గుడివాడలో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. బుధవారం గుడివాడలో పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొన కొళ్ల నారాయణ పర్యటించారు. తన కార్యక్రమానికి వెనిగండ్ల
రాముకు సమాచారం ఇవ్వలేదు.అక్కడ జనార్జిగా రావి వెంకటేశ్వదరావు ఉన్నారు. తిరుగు ప్రయా ఇంలో కోతిబొమ్మ సెంటర్లో వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో అన్నక్యాం’టీన్ నిర్వహిస్తుంటే అక్కడ పాల్గొన్నారు. గురువారం ఉదయం చంద్రబాబు పర్యటనపై గుడివాడలో
సమీక్ష జరిగింది. జిల్లాలోని ఏడు నియోజరవర్గ ఇన్చార్జిలతో పాటు అధ్యక్షుడు కొనకొళ్ల నారాయణ, మాజీ మంత్రి దేవినేని ఉమా హాజరయ్యారు. రాముకు సమాచారం,ఆహ్వానం లేదు. దీనిపై ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కలిసి సమాచారం అందించారు. ఆయన రామును పార్టీ అధినేత చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లి చర్చించారు.
సమన్వయం ఉండాలి…
గుడివాడ నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో వెనిగండ్ల రాముకు భాగస్వామ్యం కల్పించాలని చంద్రబాబు సూచించారు. ఇదే సమయంలో గతంలో పార్టీ జారీ చేసిన ఓ సర్క్యులర్ను గుడివాడలోని కొంతమంది నేతలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. నియో
జకవర్గ ఇన్చార్జుల ఆధ్వర్యంలోనే అన్ని పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలనేది దాని సారాంశం. ఇది