మినిష్టర్ బొత్స సత్యనారాయణ పాయింట్స్
పాస్ వర్డ్ :cd key :T#A&B@2023
ఇంటర్ స్పాట్ వ్యాల్వేషన్ ఎలాంటి అవకతవకలు చాలా బాగా చేసాం.
గత ఏడాది కంటే ఈ ఏడాది పరీక్షలు బాగా జరిగాయి.
మొదటి, రెండవ సంవత్సరం మొత్తం 8లక్షల మంది పరీక్షలు రాసారు.
ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులు:4,33,275.
పాస్ అయినా వారు 2,66,326.
మొదటి ఏడాది ఫలితం శాతం 61%
బాలురు బాలికలు.
రెండవ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులు 3,79,750
పాస్ అయినా వారు2,72,001.
రెండవ ఫలితం శాతం 72%
ఇంటర్ మొదటి ఏడాది పాస్ శాతం కృష్ణా జిల్లా మెదటి స్థానం, పశ్చిమ గోదావరి రెండవ స్థానం. గుంటూరు మూడవ స్థానం.
ఇంటర్ రెండవ ఏడాది కృష్ణా జిల్లా మెదటి స్థానం.గుంటూరు రెండవ స్థానం,పశ్చిమ గోదావరి మూడవ స్థానం.
ఈ నెల 27 నుండి వచ్చే నెల 6 వరకు రీ కౌటింగ్ అవకాశం..
మే నెల 24 నుండి ఉదయం, సాయంత్రం జూన్ 1వరకు సప్లి ఎగ్జామ్స్ జరుగుతాయి.
రేపటి నుండి వచ్చే నెల 3 వరకు ఫీజు పే చేసుకునే అవకాశం..
Code key T#A&B@2023
ఈ కీ నీ ఉపయోగించి విద్యార్థులు ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ తెలుసుకొన గలరు.