ఇటీవల కాలంలో చాలామంది కిడ్నీలో రాళ్లు సమస్యతో బాధపడుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు అనే సమస్య ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బంది పెడుతోంది. తినే ఆహారంతోనే మన ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మనం తినే ఆహారాన్ని కాదు మన జీవన శైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకుంటే సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. అలాంటి పని జరగని నేపథ్యంలో కిడ్నీల పని తీరు మందగించి ఫలితంగా కిడ్నీలలో రాళ్లు ఏర్పడతాయి. దీంతో నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా వీలుకాదు.
అయితే ఇలా ఉన్నప్పుడు కొన్ని ఇంటి చిట్కాలు పాటిస్తే తప్పకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. వాస్తవానికి కొంతమంది డాక్టర్లు ఇలా కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు ఈత కల్లు తాగమని సలహా ఇస్తూ ఉంటారు. మరికొందరేమో రకరకాలు సలహాలను ఇస్తూ ఉంటారు అయితే ఇలా కిడ్నీలో రాళ్లు వచ్చినప్పుడు చల్లగింజలు బాగా పనిచేస్తాయి. ముఖ్యంగా మూత్రపిండాల్లో ఉన్న రాళ్లను సులభంగా కరిగించవచ్చు. ఇకపోతే మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి చల్లగింజలను ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఒక బాటిల్ లో కొన్ని చిల్లగింజలు వేసుకొని గిల కొట్టాలి దీనివల్ల ఆ గింజల్లో ఉండే సారం నీళ్లలోకి వస్తుంది దీనివల్ల కిడ్నీలో రాళ్లు పోవడానికి దోహదపడుతుంది అలాగే మూత్రం కూడా ధారగా వస్తుంది. ఇక ఈ క్రమంలోని కిడ్నీలో రాళ్లు పోవడానికి ఇదే మంచి చిట్కా దీనితో పాటు మీరు ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి ఇకపోతే ఈ చిల్ల గింజలు వాటిల్లో వేసుకొని దాహం వేసినప్పుడల్లా నీళ్లు పోసుకుని గిల కొట్టుకొని తాగుతూ ఉంటే త్వరగా ఫలితం లభిస్తుంది
చాలా సులభమైన ప్రక్రియ కానీ చక్కగా పాటిస్తేనే ఫలితం త్వరగా లభిస్తుంది . కాబట్టి వీటిని వాడుకొని మన మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను తొలగించుకోవచ్చు. సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే సాల్వ్ చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.