NRI-NRT

అమెరికాలో హరీష్ రావు. కుమారుడు గ్రాడ్ వాక్ కు హాజరు

అమెరికాలో హరీష్ రావు. కుమారుడు   గ్రాడ్ వాక్ కు హాజరు

అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజినీరింగ్‌లో మంత్రి హరీష్ రావు తనయుడు గ్రాడ్యుయేషన్ – పాల్గొన్న హరీష్ రావు -గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నారు

I am ecstatic to announce my son @tarchishman graduation 🎓 in Civil Engineering from University of Colorado at Boulder and also recipient of the Global Engagement Award!
I couldn’t be more proud of his remarkable achievement, which is a testament to his perseverance and passion for making a difference. With this expertise, Archishman is set to create a positive impact in the world. Congratulations, dear Acchu, on this incredible milestone! 👨‍🎓