Movies

పెళ్లైన కొత్తలోనే ఆ నిర్ణయం తీసుకున్నాం: ఉపాసన

పెళ్లైన కొత్తలోనే ఆ నిర్ణయం తీసుకున్నాం: ఉపాసన

రామ్ చరణ్-ఉపాసన దంపతులు త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నారు. అయితే తాను, చరణ్ పెళ్లైన కొత్తలోనే అండాలను భద్రపరచాలని నిర్ణయించుకున్నట్లు ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ ‘నేను, చరణ్ మా కెరీర్ పై దృష్టి పెట్టాలనుకున్నాం. ఇప్పుడు ఇద్దరం బాగా సంపాదిస్తూ మా బిడ్డకు విలాసవంతమైన జీవితాన్ని అందించగలం.. కాబట్టి ఒక బిడ్డను కనాలని నిర్ణయించుకున్నాం’ అని చెప్పారు.