NRI-NRT

TTA సంఘములో మార్పులు, చేర్పులు…

TTA సంఘములో మార్పులు, చేర్పులు…

TTA అడ్వైజరీ కౌన్సిల్ మే 20 న Constitution and Bylaws ప్రకారం మొత్తం డైరెక్టర్ ఆఫ్ బోర్డును రద్దు చేసింది. ఈ బ్రేకింగ్ న్యూస్ను సిట్టింగ్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ అయిన డాక్టర్. హరనాథ్ పాలిచర్ల, గారు వెల్లడించారు

వివరాలు లోకి వెళ్తే, డాక్టర్ హరినాధ్ పాలిచర్ల గార్డు మాట్లాడుతూ.. మే 20 2023 న ఫిలడెల్ఫియా లొ జరిగిన అడ్వైజరీ కౌన్సిల్ సమావేశం తరువాత బోర్డు ఆఫ్ డైరెక్టర్ లో ఉన్న అభ్యర్థులు అందర్ని తొలగించటం జరిగింది అని చెప్పారు. అంతే కాకుండా Mohan R Paramolla Vijayapal Reddy ఇద్దరును ఏకగ్రీవంగా అబర్ కౌన్సిల్ నుంచి తీసివేయటం జరిగింది. దీనికి ప్రధాన కారణం బోర్డు లో ఉన్న సభ్యులు అందరూ TTA Organization కి వ్యతిరేకంగ వ్యవహరించటమే అని చెప్పటం. జరిగింది.

తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అన్న నినాదంతో గత 9 సంవత్సరాలు గ అమెరికాలో తెలుగు ప్రజలకు అనేక సేవలు చేస్తూ, మరెన్నో మంచి సేవ కార్యక్రమాలు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తు, అనునిత్యం TITA అభివృద్ధి కోసం కష్టపడుతూ ఈరోజు దాదాపు 6000 మంది రిజిస్టర్డ్ సభ్యులతో అతి పెద్ద Non-Profit Organization / అమెరికాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంఘము లోకి కొన్ని దువుశక్తులు బోర్డు సభ్యులు రూపంలో చొరబడి, సంస్థ కు చెడ్డపేరు మరియు సంస్థ యొక్క విశ్వసనీయత ను దెబ్బతీసేలా వ్యవహరించటం జరుగుతుందని హరనాథ్ గారు ఆవేదన వ్యక్తం చేయటం జరిగింది. అంతే కాకుండా TTA కు సంబంధం లేని వారితో వారు చట్టవిరుద్ధంగా బోరు సమావేశాన్ని నిర్వహించారని, ఇటువంటి సంఘటనలను ఏమాత్రం సహించకుండా TTA యొక్క విలువలు ఏమాత్రం చెడ్డ పేరు రాకుండా ఉండటం కోసం డాక్టర్ హరనాథ్ పాలిచర్ల గారి ఆధ్వర్యంలో జరిగిన అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్ లో, అందరు సభ్యులు ఆమోదం తో ప్రస్తుతమున్న బోర్డు అఫ్ డైరెక్టర్ సభ్యులు ను అందర్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మానాప్రగడ గారు మాట్లాడుతూ మే 20 2023 న ఫిలడెల్ఫియా లో… అనధికారంగ జరిగిన బోర్డు అఫ్ డైరెక్టరీ మీటింగ్ కు TTA కు ఎటువంటి సంబంధం లేదని

తెలియజేయటం జరిగింది. TTA సంఘము లో ప్రస్తుతం జరుగుతున్న మార్పులు ను మన తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశం తో మేము మీ ముందుకు రావాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. ఎప్పటిలానే ITA కార్యక్రమాలు యధావిధి గ జరుగుతాయని చెప్పటంతో పాటూ, అడ్వైజరీ కౌన్సిల్ మార్చబడటం, బోర్డు ఆఫ్ డైరెక్టరీ సభ్యులు ను తొలిగించిన కారణంగా ప్రస్తుత అడ్వైజరీ కొన్సిల్, మరియు Interim బోర్డు అఫ్ డైరెక్టర్ జాబితాను ప్రకటించంటం జరిగింది.

ప్రస్తుత అడ్వైజరీ కౌన్సిల్ పే

1. హరనాథ్ పాలిచెర్ల చైర్మన్

2. వెంకట్ ఎక్కా సభ్యుడు

3.శ్రీ శ్రీనివాస్ మానప్రగడ సభ్యుడు.

4. ప్రసాద్ వుప్పలవు సభ్యుడు

ప్రస్తుత Interim బోర్డు అఫ్ డైరెక్టరీ పేర్లు..

1. లవ కుమార్ – మిచ్చి గిన్
2. సుబ్రత గడ్డం – మిచ్చిగన్
3. సునీల్ – మిచ్చిగన్
4. సరస్వతి వరకటర్- కాలిఫోర్నియా
5. నందాదేవి శ్రీరాము కాలిఫోర్నియా
6. దీస్ట్ మిరియాల పార్లెట్:
7. రవి కుమార్ నేవి కాలిఫోర్నియా
8.కె.గణేష్- న్యూజెర్సీ
9. నంద కుమార్ – వర్జీనియా,
10. వినయ్ కుమార్ వర్మ వర్జీనియా
11. నవీన్ ముత్యాల ట్రేసీ
12. రాకేష్ పటేల్ మౌంటెన్ హౌస్
13. సంతోష్ ప్రేసీ
14. తిరు శ్రేష్ట మౌంటైన్ హౌస్
15. నాగ్ వర్మ గునుపూడి – న్యూజెర్సీ