DailyDose

భద్రాద్రి రామాలయ హుండీ ఆదాయం ఎంతంటే?

భద్రాద్రి రామాలయ హుండీ ఆదాయం ఎంతంటే?

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రామాలయంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి మాట్లాడారు. 6-4-2023 నుండి 48 రోజుల వరకు హుండీ లెక్కించగా రూ.1,62,13,534 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అటు బంగారం 182 గ్రాములు, వెండి 1 కేజీ 800 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు.