నేడు అహ్మదాబాద్ లో క్వాలిఫయర్-2,గుజరాత్ టైటాన్స్ × ముంబయి ఇండియన్స్,వర్షం కారణంగా టాస్ ఆలస్యం.
మ్యాచ్ నిర్వహణపై అంపైర్ల ప్రకటన ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-2 మ్యాచ్ నిర్వహణపై అంపైర్లు కీలక ప్రకటన చేశారు. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కాగా.. కాసేపటి క్రితం పిచ్ పరిశీలించిన అంపైర్లు, రాత్రి 7.45కు టాప్ వేయాలని నిర్ణయించారు. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.