తానా ఫౌండేషన్ ఆదరణ – గుంటూరు కి చెందిన షేక్ సబీర ఇంటర్ విధ్యార్ధిని కోరిక మేరకు దాత శ్రీ.నరేంద్ర శ్రీనివాస్ గారు తానా ఫౌండేషన్ ఆదరణ ద్వార గుంటూరులో అందిచటం జరిగింది. దీనికి సహకరించిన రాం చౌదరి ఉప్పుటూరి, ఫౌండేషన్ ట్రస్ట్టీ రవి సామినేని, ఫౌండేషన్ చైర్మెన్ వెంకటరమణ యార్లగడ్డ, దాత నరేంద్ర శ్రీనివాస్ గారికి , షేక్ సబీర ధన్యవాదములు తెలియ చేసారు.