Politics

తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్….

తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్….

 

తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ తెలుగు రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నేతలు ఏపీ, తెలంగాణలో వరుస పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఏపీలో 18 గంటల్లోనే రెండు భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10న శ్రీకాళహస్తికి జేపీ నడ్డా, 11న విశాఖకు అమిత్ రానున్నారు. ఈ నెల 15న ఖమ్మంలో అమిత్ పర్యటించనుండగా, 25న నాగర్ కర్నూల్లో నడ్డా పర్యటించనున్నారు.