🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 22.06.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓
🐐 మేషం
ఈరోజు (22-06-2023)
నేడు మీరు విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించిన ఓ సన్మానపు ఆహ్వానం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సానుకూల వాతవారణం ఏర్పడుతుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (22-06-2023)
వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. ఇప్పటిదాకా అనవసరంగా డబ్బును ఖర్చుపెడుతున్నవారు,డబ్బు ఎంతకష్టపడితే వస్తుందో,ఆకస్మికంగా ఏదైనా సమస్యవస్తే ఎంత అవసరమో తెలుసుకుంటారు. వ్యక్తిగతమూ, మరియు విశ్వసనీయమయిన రహస్య సమాచారం బయట పెట్టకండి. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆఫీసులో మీరు చేసే పనికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (22-06-2023)
ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. ఈ రోజు మీముందుకొచ్చిన పెట్టుబడి పథకాలగురించి మదుపు చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలకువగా అన్నీ గమనిస్తూ ఉండండి. ఈరోజు మీరు మీ జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (22-06-2023)
ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. వ్యాపారస్థులకు కలిసి వస్తుంది. ఎవరైతే చాలా కాలంగా రుణ సదుపాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నేడు కలిసి వస్తుంది. ఉద్యోగులకు కూడా నేడు కలిసి వచ్చే రోజుగా చెప్ప వచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపు చేసుకోవడం ద్వారా అదనపు లాభాలు పొందవచ్చు.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (22-06-2023)
గర్భవతి అయిన స్త్రీ, లేదా కాబోయే తల్లి, గచ్చుమీద నడిచే సమయంలో జాగ్రత్త వహించాలి. ఇంకా పొగత్రాగే స్నేహితుల ప్రక్కన నిలబడవద్దు. ఇంకా జన్మించని ఆ శిశువుపై దీని చెడు ప్రభావం పడగలదు. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీయొక్క డబ్బు విషయంలో జాగ్రత్తగా మెదలండి. ఆరోగ్యం బాగుంటుంది. నేడు మీరు ఓ శుభ వార్త వింటారు. అది మీ కుటుంబాన్ని అంతటినీ సంతోషంలో ముంచుతుంది
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (22-06-2023)
రోజు ఈరాశి వారి ఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. మీ స్నేహితుల సహకారంతో ఈరోజు వ్యాపారల్లో లాభాలను గడిస్తారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వస్తుంది. ఈ రాశి వారి కెరీర్ బాగుంటుంది. నేడు చాలా అనుకూలంగా ఉంటుంది
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (22-06-2023)
నేడు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో మీరు చేస్తున్న పొదుపే మిమ్ముల్ని కాపాడుతుంది. కానీ ఖర్చులు బాధిస్తాయి.ఆఫీసుల్లో ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగులకు కలిసి చ్చే రోజుగా చెప్పవచ్చు. చిన్న పిల్లల ఆరోగ్యం మిమ్ముల్ని కాస్త ఆందోళనకు గురిచేస్తుంది.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (22-06-2023)
నేడు మీకు అనవసరమైన టెన్షన్స్ మానసిక ఒత్తిడిని పెంచుతాయి. ఆర్థికపరమైన సమస్యలు వేధిస్తాయి. దీర్ఘకాలికమైన పెట్టుబడులతో అధికలాభాలను పొందగలరు. మీ కుటుంబసభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆఫీసులో ఒత్తిడి పెరగడం ద్వారా కాస్త డిస్ట్రాబ్ అవుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (22-06-2023)
నేడు మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం మీరు పడిన కష్టాలన్నీ మర్చిపోయేలా ఓ తీయని శుభవార్త అందుతుంది. మీ సన్నిహితుల సహాకారంతో వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (22-06-2023)
ఈరోజు పని వత్తిడి వత్తిడి, మిమ్మల్ని చిరాకు పడేలాగ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీయొక్క ధనము జాగ్రత్త మీకుటుంబంతో కలిసి ఒక చక్కని క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (22-06-2023)
నేడు మీరు హర్ట్ అయే చోట్లకి చెళ్ళకుండా దూరంగా ఉండండి. ఈరోజు మీకుటుంబసభ్యులని బయటకుతీసుకువెళతారు.వారికోసము ఎక్కువ మొత్తంలో ధన్నాన్ని ఖర్చుచేస్తారు. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగివంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు కలిసి వస్తాయి.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (22-06-2023)
మీరు హర్ట్ అయే చోట్లకి చెళ్ళకుండా దూరంగా ఉండండి. ఈరోజు మీకుటుంబసభ్యులని బయటకుతీసుకువెళతారు.వారికోసము ఎక్కువ మొత్తంలో ధన్నాన్ని ఖర్చుచేస్తారు. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగివంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకి వస్తుంది.
🦈🦈🦈🦈🦈🦈🦈