NRI-NRT

“ఆస్కార్” చంద్రబోస్‌కు తానా స్వాగతం

“ఆస్కార్” చంద్రబోస్‌కు తానా స్వాగతం

ఆస్కార్ పురస్కార విజేత, రచయిత చంద్రబోస్‌కు న్యూజెర్సీ విమానాశ్రయంలో తానా ప్రతినిధులు స్వాగతం పలికారు. రైతు సదస్సు ఉపాధ్యక్షుడు సూరపనేని రాజా, చండ్ర దిలీప్ కుమార్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.