నటసింహం నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, మనవడితో కలిసి ఈ శుక్రవారం నుండి జరిగే తానా సభల్లో పాల్గొనే నిమిత్తం న్యూజెర్సీ చేరుకున్నారు. JFK విమానాశ్రయంలో ఆయనకు తానా ప్రతినిధులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. గుదె పురుషోత్తమ చౌదరి, సూరపనేని రాజా, సాహు గారపాటి, గోగినేని ఆదిత్య, దిలీప్ కుమార్ చండ్ర, మన్నవ మోహనకృష్ణ, జానీ నిమ్మలపూడి, అప్పసాని శ్రీధర్ తదితరులు స్వాగతం పలికారు.
అమెరికా చేరుకున్న బాలయ్య – ఘనస్వాగతం పలికిన అభిమానులు – చిత్రాలు
Related tags :