NRI-NRT

St.Martinus స్టాల్ వద్ద ప్రముఖుల సందడి

St.Martinus స్టాల్ వద్ద ప్రముఖుల సందడి

కూరాశావు ద్వీపంలో ప్రవాస తెలుగువారి ఆధ్వర్యంలో నడుపుతున్న St.Martinus వైద్య విశ్వవిద్యాలయ స్టాలును తానా సభల్లో ఏర్పాటు చేశారు. ఈ స్టాల్ వద్దకు ఎంపీ రఘురామరాజు, నిర్మాత నవీన్ ఎర్నేని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌లు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూనివర్శిటీ ప్రతినిధులు సజ్జా శ్రీనివాస్, గింజుపల్లి మురళీలు పాల్గొన్నారు.