NRI-NRT

తానాకు వచ్చిన “ఆస్కార్”

తానాకు వచ్చిన “ఆస్కార్”

ఆస్కార్ పురస్కారం ఫిలడెల్ఫియాలోని తానా సభలకు వచ్చింది. దాని విజేత చంద్రబోస్ దాన్ని తోడ్కోని వచ్చారు. చంద్రబోస్‌ను తానా ప్రతినిధులు సత్కరించారు. అనంతరం ఆయన ప్రసంగించి, నాటు నాటు పాటను ఆలపించారు. సంక్షిప్తంగా సాగిన ఆయన ప్రసంగం ప్రేక్షకుల చేత ఈలలు వేయించింది.