NRI-NRT

డల్లాస్ పర్యటనకు తెదేపా నేతలు

డల్లాస్ పర్యటనకు తెదేపా నేతలు

తెదేపా నేతలు టీడీ జనార్ధన్, పరిటాల శ్రీరామ్‌లు డల్లాస్‌లో పర్యటిస్తారని ఎన్నారై తెదేపా ఓ ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాలకు దిగువ బ్రోచరును చూడవచ్చు.