అమెరికాలోని (America) మేరీలాండ్కు చెందిన కింబర్లీ కిమీకోలా వింటర్ 107.3 డెసిబెల్స్ శబ్దంతో త్రేన్పు రప్పించి ‘అతి బిగ్గరైన త్రేన్పు’ రికార్డు తన సొంతం చేసుకుంది. అంతకు ముందు ఈ రికార్డు ఇటలీకి చెందిన ఎలిసా కాగ్నోని పేరిట ఉండేది. ఆమె 107 డెసిబెల్స్ శబ్దంతో త్రేన్పు రప్పించింది. పురుషుల్లో ఇలాంటి రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన నెవిల్లే షార్ప్ పేరిట ఉంది. అతడు 112.7 డెసిబెల్స్ శబ్దంతో త్రేన్పు రప్పించాడట.
ఈమె త్రేన్పితే గిన్నీస్ రికార్డు బద్ధలయింది
Related tags :