NRI-NRT

హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య 10వ వార్షికోత్సవం

హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య 10వ వార్షికోత్సవం

ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య పదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా భారత కాన్సులేట్ కౌన్సిల్ కే.వెంకటరమణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా హాంగ్ కాంగ్ లో సమాఖ్య చేస్తున్న కార్యక్రమాలను, భాషకు చేస్తున్న కృషిని కొనియాడారు. మన భాష – సాంప్రదాయాల సంపదల గురించి, తెలుగు భాషకు సేవలు అందించిన అనేక కవులు రచయితలు, సంఘ సంస్కర్తలు, ఆదర్శంతులైన తెలుగు నాయకుల గురించి సంక్షిప్తంగా వివరించారు.