Business

ఎగుమతులపై నిషేధం మనకు లాభమా?

ఎగుమతులపై నిషేధం మనకు లాభమా?

ఇండియా ఎగుమతులపై నిషేధం విధించడంతో ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. నిజంగానే అంత కరువు వస్తుందా? అని కంగారుపడుతున్నాయి. అయితే కొందరు దీన్ని తొందరపాటు చర్య అనుకున్నా భవిష్యత్తు అంచనాలను బట్టి చూస్తే ఈ నిర్ణయం వల్ల దేశానికి లాభమే అంటున్నారు ఎక్స్​పర్ట్స్​.ఇప్పుడు మన దగ్గర ఉన్న బియ్యం అమ్ముకుని.. కరువు వచ్చాక సాయం కోసం ఎదురు చూడడం కంటే.. ఉన్న బియ్యాన్ని దాచుకుని తినడమే మంచిది. మనకే కాదు చాలా దేశాల్లో రైస్ ప్రొడక్షన్ తగ్గే అవకాశాలు ఉన్నాయి.