Politics

చిరంజీవిపై సజ్జల కామెంట్స్

చిరంజీవి పై సజ్జల కామెంట్స్

చిరంజీవి పై సజ్జల కామెంట్స్.. సినిమా రంగానికి సంబంధించి టీడిపి హయాంలో జరిగినట్టు మేము చెయ్యడం లేదు. టికెట్ల విషయంలోనూ పారదర్శకమైన విధానం తీసుకుని వచ్చాం. సినిమా రంగం పై ఎక్కడా వివక్ష చూపడం లేదు. ఇదే చిరంజీవి గతంలో మా విధానాలను మెచ్చుకున్నారు. చిరంజీవి ఇప్పుడు యెందుకు ఇలా మాట్లాడారు అర్థం కావడం లేదు. Nda లో తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అడగమని చెప్పాలి. మోడీతో మాట్లాడి ప్రత్యేక హోదా తీసుకురండి.. క్రెడిట్ మీరే తీసుకోండి. చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. సినిమాలు గురించి వచ్చినప్పుడు సినిమాల గురించి మాట్లాడండి.. రాజకీయాలు యెందుకు.