Sports

నేడు భారత్ ఐర్లాండ్ మధ్య తొలి టీ20

నేడు భారత్ ఐర్లాండ్ మధ్య తొలి టీ20

ఇవాళ టీమ్ ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఐర్లాండ్ చేరుకున్న టీమిండియా… ఇవాళ రాత్రి ఐర్లాండ్ తో తలపడనుంది. ఇక ఐర్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ డూబ్లిన్ వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక ఈ మ్యాచ్లో జస్‌ప్రీత్‌ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. గాయం తర్వాత మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు జస్‌ప్రీత్‌ బుమ్రా. ఇక జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

INDIA XI:Ruturaj Gaikwad, Yashasvi Jaiswal, Sanju Samson (wk), Tilak Varma, Rinku Singh, Shivam Dube, Washington Sundar, Jasprit Bumrah (c), Ravi Bishnoi, Arshdeep Singh, Mukesh Kumar

IRELAND XI:Andrew Balbirnie, Paul Stirling (c), Lorcan Tucker, Harry Tector, George Dockrell, Gareth Delany, Curtis Campher, Mark Adair, Joshua Little, Barry McCarthy, Benjamin White