అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఇంటెల్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ ఇచ్చింది. తాజాగా మరో రౌండ్ ఉద్యోగ కోతలకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆర్థిక సవాళ్లు, ఆదాయాల క్షీణత, ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా సుమారు 140 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. వీరిలో అమెరికాకు కాలిఫోర్నియా ఫోల్సమ్ క్యాంపస్ నుంచి 89 మంది, శాన్ జోస్ కార్యాలయంలో 51 మంది ప్రభావితం కానున్నారు.
భారీ సంఖ్యలో కాలిఫోర్నియా ఇంటెల్ ఉద్యోగులకు ఉద్వాసన
Related tags :