NRI-NRT

చికాగోలో శ్వాస ధ్యానంపై నాట్స్ సదస్సు

చికాగోలో శ్వాస ధ్యానంపై నాట్స్ సదస్సు

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సౌజన్యంతో చికాగోలో స్కై బ్రీత్ మెడిటేషన్ కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించింది. మానసిక ప్రశాంతతతో పాటు ఒత్తిడి నివారణకు చిట్కాలు ఈ కార్యక్రమంలో వివరించారు.

Breath Meditation By Chicago NATS