NRI-NRT

డెట్రాయిట్ సాహితీ సమితికి వెంకయ్య సందేశం

డెట్రాయిట్ సాహితీ సమితికి వెంకయ్య సందేశం

డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి(DTLC) రజతోత్సవ వేడుకలు శని, ఆదివారాల్లో డెట్రాయిట్‌లో నిర్వహిస్తున్న సందర్భంగా భారత మాజీ ఉప-రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తన అభినందన సందేశాన్ని పంపించారు. ఈ వేడుకల్లో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కూచిభొట్ల ఆనంద్, మేడసాని మోహన్ తదితరులు పాల్గొంటున్నారు. వేడుకల నిర్వహణకు డెట్రాయిట్ తెలుగు సంఘం అధ్యక్షుడు దుగ్గిరాల కిరణ్ నేతృత్వంలో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.

డెట్రాయిట్ సాహితీ సమితికి వెంకయ్య సందేశం
డెట్రాయిట్ సాహితీ సమితికి వెంకయ్య సందేశం