అమెరికాలో ఎన్నారై టీడీపీ-జనసేన సంయుక్తంగా ‘ఛలో శాన్ ఫ్రాన్సిస్కో ఇండియన్ కాన్సులేట్’ కార్యక్రమాన్ని నిర్వహించాయి. బే ఏరియాలోని ఎన్నారైలు డిప్యూటీ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియాకు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మెమోరాండం సమర్పించారు. ఎన్నారైలు సమర్పించిన ఈ మెమోరాండంను భారత ప్రభుత్వానికి అందజేస్తానని డిప్యూటీ కాన్సుల్ హామీనిచ్చారు. కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరయి “వి స్టాండ్ విత్ సీబీఎన్” నినాదాలు చేశారు.
ఎన్నారై టీడీపీ-జనసేనల ఆధ్వర్యంలో ఛలో SFO ఇండియన్ కాన్సులేట్
Related tags :