🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 09.10.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓
🐐 మేషం
ఈరోజు (09-10-2023)
మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి మంచి జరుగుతుంది
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (09-10-2023)
ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరుచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (09-10-2023)
ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదవాలి
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (09-10-2023)
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు . కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లభిస్తుంది.వేంకటేశ్వరుడిని పూజిస్తే మంచిది
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (09-10-2023)
మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. కనకధార స్తోత్రం చదివితే బాగుంటుంది.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (09-10-2023)
ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు కొంత ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబసభ్యులతో సఖ్యతగా మెలగాలి. ఎవ్వరితోనూ వాదోపవాదాలు చేయకండి. గణపతి ఆరాధన శ్రేయోదాయకం
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (09-10-2023)
బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని విషయాలలో ఆర్థిక లాభం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మ సిద్ధి ఉంది. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు. సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే మంచి జరుగుతుంది
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (09-10-2023)
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక ముఖ్య వ్యవహరంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను చేయగలుగుతున్నారు. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బిల్వాష్టకం చదివితే బాగుంటుంది
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (09-10-2023)
ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. అష్టమ చంద్ర దోషం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మనోబలం కోసం దుర్గా అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (09-10-2023)
శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే బాగుంటుంది
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (09-10-2023)
ఉద్యోగంలో శ్రమకు ఫలితాలుంటాయి . అనవసర కలహ సూచితం. అనవసర ఖర్చలు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. కలహాలకు దూరంగా ఉండాలి.శని శ్లోకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (09-10-2023)
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. చేపట్టే పనుల్లో కొన్ని ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి
🦈🦈🦈🦈🦈🦈🦈