మన పండుగల గొప్పతనం తెలుసుకోండి……….!!
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸ఉగాది:- కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
🌿శ్రీరామ నవమి:- భార్య – భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
🌸అక్షయ తృతీయ:- విలువైన వాటిని కూడబెట్టుకోమని.
🌿వ్యాస (గురు) పౌర్ణమి :- జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
🌸నాగుల చవితి;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
🌿వరలక్ష్మి వ్రతం :- నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
🌸రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.
🌿వినాయక చవితి ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.
🌸పితృ అమావాస్య:- చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.
🌿🎻🌹🙏మన పండుగల గొప్పతనం తెలుసుకోండి……….!!

🌿దసరా ( ఆయుధ పూజ) :- ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.
🌸దీపావళి :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.
🌿కార్తీక పౌర్ణమి :- చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.
🌸సంక్రాంతి :- మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
🌿మహాశివరాత్రి :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
🌸హోలీ :- వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.
🌿ఇవే కాక, ప్రతీ నెల వచ్ఛే
👉రెండు ఏకాదశిలు,
👉సంకష్ట హర చతుర్థి,
👉మాస శివరాత్రి,
👉ప్రాదోశ వ్రతం,
ఇలా చిన్న పెద్ద అన్ని పండుగలు, వ్రతాలు, మొదలగునవి…..
🌸ప్రతి హిందువు, ప్రతి పండక్కి, కష్టమైనా, తీరిక చేసుకొని, హిందూ సంప్రదాయాన్ని, భావితరాలకు, మీ పిల్లలకు గుర్తుండే విధంగా, వాళ్లతో కలిసి మెలిసి పండగ చేసుకోవాలని, మన పెద్దల ఆచారాన్ని, నమ్మకంతో పాటిస్తాం, తప్పకుండా జరుపుకుంటాం.
🌿ఇదే మన ధర్మం గొప్పతనం. హిందువులమని గర్విద్దాము . హిందువులుగా జీవిద్దాము..
ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.
🌸దీపావళి :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.
🌿కార్తీక పౌర్ణమి :- చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.
🌸సంక్రాంతి :- మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
🌿మహాశివరాత్రి :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
🌸హోలీ :- వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.
🌿ఇవే కాక, ప్రతీ నెల వచ్ఛే
👉రెండు ఏకాదశిలు,
👉సంకష్ట హర చతుర్థి,
👉మాస శివరాత్రి,
👉ప్రాదోశ వ్రతం,
ఇలా చిన్న పెద్ద అన్ని పండుగలు, వ్రతాలు, మొదలగునవి…..
🌸ప్రతి హిందువు, ప్రతి పండక్కి, కష్టమైనా, తీరిక చేసుకొని, హిందూ సంప్రదాయాన్ని, భావితరాలకు, మీ పిల్లలకు గుర్తుండే విధంగా, వాళ్లతో కలిసి మెలిసి పండగ చేసుకోవాలని, మన పెద్దల ఆచారాన్ని, నమ్మకంతో పాటిస్తాం, తప్పకుండా జరుపుకుంటాం.
🌿ఇదే మన ధర్మం గొప్పతనం. హిందువులమని గర్విద్దాము . హిందువులుగా జీవిద్దాము..స్వస్తి…