Politics

55 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా

55 మందితో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా

తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌ విడుదల చేసింది. మొత్తం 55 మందితో ఈ జాబితాను ప్రకటించింది.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z