NRI-NRT

New Zealand: ఆక్లాండ్‌లో బతుకమ్మ వేడుకలు

New Zealand: ఆక్లాండ్‌లో బతుకమ్మ వేడుకలు

న్యూజిలాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఆక్లాండ్ నగరంలో ఘనంగా నిర్వహించారు. తెలుగింటి ఆడపడుచులు చక్కగా తయారైన బతకమ్మలతో వచ్చి ఆడి పాడరు. బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. విందు భోజనం అలరించింది.


👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z