NRI-NRT

చంద్రబాబు కోసం జర్మనీలో న్యాయ భిక్షాటన

Germany NRIs Protest For Chandrababu By Begging For Justice

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ జర్మనీలోని ప్రవాసులు వినూత్న ప్రదర్శన చేపట్టారు. చంద్రబాబుకు న్యాయం జరగాలని ‘న్యాయం కోసం బిక్షాటన’ పేరిట న్యాయదేవత ఎదుట జోలిపట్టి అభ్యర్థించారు. ‘న్యాయానికి సంకెళ్లు’ పేరుతో టీడీపీ ఇచ్చిన నిరసన కార్యక్రమానికి స్పందిస్తూ కండువాలతో చేతులను బంధించుకుని నిరసన తెలిపారు.