Politics

ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసు విచారణ వాయిదా

ఇన్నర్‌రింగ్‌ రోడ్డు కేసు విచారణ వాయిదా

ఇన్నర్‌ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు బెయిల్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను నవంబర్‌ 7కు వాయిదా వేసింది హైకోర్టు. సుప్రీంకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ తీర్పు ఉందన్న.. చంద్రబాబు తరపు న్యాయవాదులు తీర్పు తమకు అనుకూలంగా వస్తే.. ఈ కేసుకు కూడా 17A వర్తిస్తుందన్న న్యాయవాదులు.. IRR కేసులో పిటి వారెంట్ పై స్టే పొడిగింపు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z